Tag: తెలుగు సెక్సు కథలు

తెలుగు సెక్సు కథలు 9

రకరకాల ఆధిపత్యాల నుంచి ఒక్క ఉదుటున బయటపడగలిగే తారకమంత్రం  ఏదీ మన దగ్గర లేదిప్పిడు. వ్యక్తిగానైనా, వ్యవస్థకైనా ఈ సూత్రం పనిచేస్తుంది. ఆధిపత్యం బలవత్తరమయినప్పుడు వ్యక్తులు, వ్యవస్థలు దాని వెంటబడిపోవడం సహజం. కాలక్రమంలో అదెంతటి తిరోగమన శక్తిగా పనిచేయగలదన్న తర్కానికి ఇక్కడ తావు లేదు. మనుగడ కోసం పోరాటంలో అంతా సహజంగానే కనిపిస్తుంది. భావ ప్రసారానికి, భావ గ్రహణానికి వాహికగా  ఉండే భాషల విషయంలోనూ ఇదే జరగబోతుందా? అవుననే అంటున్నారు గ్లోబిష్ ఉదంతం తెలిసిన వారంతా!    […]

తెలుగు సెక్సు కథలు 7

అన్నమయ్య ప్రారంభించిన పదకవిత్వం తెలుగు సాహిత్యంలో నూతన కవితా సంప్రదాయాన్ని ఆవిష్కరించింది. ఆయన రచించినట్లుగా చెప్పుకునే 32 వేల సంకీర్తనల్లో దాదాపు 14.5 వేల సంకీర్తనలే లభ్యమయినా, అవి అనంతమైన వైవిధ్యానికి, నూతన భావ ప్రకటనకు వీలు కల్పించిన రచనలు. ఆయన రచనల పట్ల ఎంత ఆకర్షణ ఉందో, అన్నమయ్య వ్యక్తిగత జీవితమూ అంతటి ఆసక్తిదాయకం. అన్నమయ్య కవిత్వంతో పెనవేసుకొనిపోయిన ఆయన జీవితాన్ని నేటికీ తెలుగులో అనేకమంది పరిశోధకులు వివరించి ఉన్నారు. ఆ సంప్రదాయంలో వినూత్నంగా, విశిష్టంగా […]

తెలుగు సెక్సు కథలు 5

మనకు కథలు కొత్తవేం కాదు. చిన్నప్పటి నుండి కథలు వింటునే ఉన్నాం. చిన్నప్పుడు ప్రతీ రోజు అమ్మమ్మ దగ్గరో, నాన్నమ్మ దగ్గరో, అమ్మ ఒళ్ళోనో కూర్చుని కథలు వినేఉంటాం. ఆ కథలు సామాన్యంగా ” అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. వాళ్ళంతా కలిసి వేటకు వెళ్ళారు…” అనే రీతిలోనే ఎక్కువగా ప్రారంభమవుతాయి. ఈ కథలు ఆ రాజులు, రాజ కుమారుల గురించి చెప్పటమే కాక మనకు నీతిని, విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. అలాంటిదే […]